Friday, August 7, 2026

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కుటుంబ సమేతంగా కలిసిన మల్లు సురేంద్ర రెడ్డి …. వైయస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి….

.

సూర్య ఉదయం ప్రతినిధి హైదరాబాద్….

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మా అభిమాన నాయకుడు వైయస్సార్ ముద్దుబిడ్డ వైయస్సార్ సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. ఆ చిరునవ్వు కొన్ని కోట్ల మంది ప్రజలకు, నాయకులకు మరియు కార్యకర్తలకు కొండంత అండ.. మా నమ్మకం నువ్వే జగనన్న , రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను పేద ప్రజల సంక్షేమం కోసమే ఆ భగవంతుడు మీ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన గొప్ప కానుక.

కార్యకర్తలకి మన పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ అన్న భరోసా ఇచ్చారు.

ఏ సమస్య ఉన్నా సరే పార్టీ ఆఫీసులో తెలియజేయడానికి ముందు ఉండి మన నిజమైన కార్యకర్తలను గుర్తించి వారికి అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి వైయస్సార్ కార్యకర్తను కూటమి నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అయినాసరే మన కార్యకర్తలు చాలా మంది ఎదురు తిరిగి వారు పెట్టే ఇబ్బందులను దైర్ఘ్యంగా ఎదుర్కొన్నారు.  రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మన నాయకుడు జగన్ మోహనరెడ్డి కి మమ్మల్ని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన మేము భయపడేది లేదని నేను చెప్పడం జరిగింది. ప్రతి కార్యకర్త తమరికి తోడుగా ఉన్నారని చెప్పడం జరిగింది.రాబోయే రోజుల్లో ప్రతి వైయస్సార్ సీపీ కార్యకర్త ను నేను కలుస్తాను అని హామీ ఇచ్చారు. .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!