Saturday, May 30, 2026

దూదేకుల కులం పేరు మారలేదు…షేక్ సయ్యద్ భాష…

 

 

దూదేకుల కులం పేరు మారలేదు…షేక్ సయ్యద్ భాష…

సూర్య ఉదయం  హైదరాబాద్……

తెలంగాణ నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సోదరులకు తెలియచేయునది ఏమనగా గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో నూర్ భాషా దూదేకుల కులం పేరు పింజారి గా మార్చారని వదంతులు వస్తున్నవి ఇది ఏమాత్రం నిజం కాదు అందువల్ల దయచేసి ఎవరు దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అలాంటిదే ఏదైనా ఉంటే నేను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ కమిషన్ కచ్చితంగా ప్రశ్నిస్తాను

ఇట్లు….

మీ షేక్ సయ్యద్ భాష తెలంగాణ నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!