Saturday, April 18, 2026

ఎంపి లను కలిసిన రావుల శరణ్య సాగర్

హైదరాబాద్: నారీ శక్తి బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన సందర్భంగా జిహెచ్ఎంసి బీజేపీ మాజీ కార్పొరేటర్లు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి ధన్యవాదములు తెలియజేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రులను కలిసి ధన్యవాదములు తెలియజేశారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ల తో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కొ కన్వీనర్, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి కోడలు రావుల శరణ్య సాగర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!