Tuesday, September 29, 2026

ఫోర్త్ ఫేస్ లో 2200 గజాల లో భారీ అక్రమ షెడ్డు…

📰 Generate e-Paper Clip

టౌన్ ప్లానింగ్ అధికారులారా ఎక్కడ..

అక్రమంగా వెలిసిన షెడ్డుపై చర్యలు లేవా…

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…

కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి నాలుగో ఫేస్ లో భారీ అక్రమ షెడ్డు నిర్మాణం ..కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్ మజీద్ పక్కన ఉన్న 2200 గజాల స్థలములో భారీ షెడ్ వెలిసినది మరి ఇంత పెద్ద భారీ షెడ్డు కి జిహెచ్ఎంసి అధికారులు పర్మిషన్ ఇచ్చారా లేద అని అనుమానాలు. ఎందుకంటే షెడ్ కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వరు మరి ఈ నిర్మాణం చేపట్టే వారు మాకు జిహెచ్ఎంసి పర్మిషన్ ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇంత పెద్ద భారీ షెడ్డు నిర్మాణం చేపడుతుంటే జిహెచ్ఎంసి అధికారులకు కంటికి కానరావడం లేదా అని ప్రశ్న మదలుతున్నది జిహెచ్ఎంసి అధికారులు ఈ షెడ్డు నిర్మాణం పై దర్యాప్తు చేసి పర్మిషన్ ఉన్నదా లేదా లేకపోతే వెంటనే నోటీసులు జారీ చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతున్నది స్థానికులు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments