Saturday, August 1, 2026

మియాపూర్ వాసులకు శుభవార్త 

ఘనంగా తెలంగాణ ఉత్సవ్ మేళా 2026 ప్రారంభం..

బిగ్గెస్ట్ చార్మినార్ దుబాయ్ మ్యాజిక్

సూర్య ఉదయం ప్రతినిధి హైదరాబాద్:

మియాపూర్ ఈ వేసవిలో హైదరాబాద్ వాసులకు పండగే,  బిగ్గెస్ట్ చార్మినార్ దుబాయ్ మ్యాజిక్ థీమ్‌తో తెలంగాణ ఉత్సవ్ మేళా ఎగ్జిబిషన్ 2026 మియాపూర్‌లో సందడి చేయనుంది. తొలిసారిగా తెలంగాణలో “దుబాయ్ మ్యాజిక్ వాటర్ ఫాల్స్” ఇక్కడే! వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ గేట్, చార్మినార్ రెప్లికా, దుబాయ్ వాటర్ పార్క్ సెటప్‌తో మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ఎగ్జిబిషన్ మేళా లో ప్రత్యేకతలు, జెయింట్ వీల్, కొలంబస్ రైడ్స్, బోటింగ్, షాపింగ్ స్టాల్స్, లైవ్ ఫుడ్ కోర్ట్… ఫ్యామిలీ మొత్తానికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు, నిర్వహిస్తారని, నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!