Saturday, August 1, 2026

అన్ని బీసీ కులాలని ఆదరించి దూదేకులనే దూరం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం…..

సూర్య ఉదయం ప్రతినిధి హైదరాబాద్ ..

తెలంగాణ ప్రభుత్వం అన్ని బీసీ కులాలకు ఫెడరేషన్ మరియు కార్పొరేషన్ ఇస్తూ వాళ్లకు ఒక పాలకమండలి ఏర్పాటు చేయడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ లో అన్ని బీసీ కులాలకు ఆదుకుంటానని డిక్లరేషన్ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం దూదేకుల్ని దూరం చేస్తూ వారిని విస్మరించడం జరుగుతుంది. ఆరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే విధంగా ఈరోజు ఈ ఇందిరమ్మ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంబిస్తుంది మేము డెడికేషన్ కమిటీ చైర్మన్ బుసాని వెంకటేశ్వర్లు గారిని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని పొన్నం ప్రభాకర్ గారిని వివిధ శాఖల మంత్రులను అజారుద్దీన్ గారిని వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలను కలవటం జరిగింది అయిన ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు ఆరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు అరిగే వరకు తిరిగాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా హక్కుల కోసం అదే పోరాటం చేయడం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 125 ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్లిమెంట్ చేశారు మీరు కొత్తగే ఇచ్చేది కాదు ఆ జీవోనే ఇంప్లిమెంట్ చేసి మాకు కార్పొరేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!