Friday, June 26, 2026

మాజీ కౌన్సిలర్ సి.హెచ్.సత్యనారాయణ పార్థివ దేహానికి ప్రేమ్ కుమార్ నివాళులు

కూకట్ పల్లి:

ఆకస్మిక మరణించిన మాజీ కౌన్సిలర్ సి.హెచ్. సత్యనారాయణ పార్థివ దేహానికి కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు మరియు చేరికల పర్యవేక్షణ కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, మనోధైర్యాని కల్పించారు. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తో పాటు కూకట్పల్లి జనసేన నాయకులు కొల్లా శంకర్, మండలి అనిల్, మోతీ నగర్ జనసేన నాయకులు బడే విశ్వేశ్వర రావు, ప్రభు చైతన్య ఆరేటి, నల్లం పని రాజా, వలివేటి సురేష్, కాగితాల వెంకటేశ్వరరావు లు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!