Tuesday, September 29, 2026

జిల్లా అక్రెడిటేషన్ సభ్యులుగా బాలరాజు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా అక్రిడిటేషన్ సభ్యులుగా ఎనికైన జిల్లా టియుడబ్ల్యూజె అధ్యక్షులు గడ్డమీది బాలరాజు ఎన్నికైయ్యారు. జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనల మేరకు సమాచార శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాస్ఫూర్తి ఎడిటర్ గా పని చేస్తున్న ఆయన జిల్లాలో చిన్న పత్రికల ప్రతినిధిగా ఆయన ఎన్నికయ్యారు. ఆయన తో పాటు యూనియన్ ప్రతినిధులు గా మోతె వెంకట్ రెడ్డి, రామారావు, బిగ్ పేపర్ ప్రతినిధి గా సునీల్, మీడియం పేపర్ ప్రతినిధిగా దిశ రవి, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గా ప్రసాద్, భూపాల్ లు నియమితులైయ్యారు. త్వరలోనే సమావేశం నిర్వహించి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిషన్ లు అందేలా చూస్తామామని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments