Friday, June 26, 2026

వైయస్ఆర్ సిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసిన కదిరి శ్రీనివాసులు…

 

సూర్య ఉదయం ప్రతినిధి హైదరాబాద్…

 

 

పులివెందులలోని పార్టీ క్యాంపు కార్యాలయం నందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన కదిరి శ్రీనివాసులు , 2029లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని , వైయస్ జగన్ తోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!