Tuesday, September 29, 2026

డంపింగ్ యార్డులో కుళ్లి పోయిన మృతదేహం

📰 Generate e-Paper Clip

కూకట్ పల్లి:- కైతలాపూర్ దంపింగ్ యార్డ్ చెత్త కుప్పలో బుధవారం సాయంత్రం 45-50 వయసు కలిగిన గుర్తు తెలియని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. నరసింహా అనే వ్యక్తి డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో కూకట్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments