సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…
మంగళవారం నాడు గోకుల్ ఫ్లాట్స్ లోని శ్రీ అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ కి జరిగిన శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్, గోపాల్ నగర్, కూకట్ పల్లి వారు నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆకు పూజ లకు ముఖ్యతిదిగా *సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గోత్రం పేరున పూజలు నిర్వహించి, అనంతరము 108 టెంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో గోపాల్ నగర్ పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ సభ్యులు, జనసేన నాయకులు, కాలనీ వాసులు, అభిమానులు పాల్గొన్నారు.

Recent Comments