విద్యుత్ శాఖ ఏ ఈ కి ఫిర్యాదు పత్రం….
లైన్ మెన్ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించిన.. మొరంపూడి రామకృష్ణ చౌదరి…
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…..
కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీ గత మూడు నెలల
నుంచి విద్యుత్ శాఖ వాళ్ళు కరెంట్ బిల్లులు కోసం ఇంటికొచ్చి మీటర్ రీడింగ్ లో మాత్రమే కొట్టి బిల్లు ఇవ్వకుండా వెళ్లడం జరుగుతున్నది. దానివలన కరెంటు బిల్లుతో అవసరం పడి ఒక ప్రూఫ్ కిందికి వాడడానికి అవసరం ఉన్నందువలన అక్కడికి వచ్చే బిల్లు కొట్టే వ్యక్తికి అలాగే లైన్ మెన్ ని కూడా బిల్లు కావాలని ఆ రిసిప్ట్ ఇస్తే నాకు ఉపయోగపడుతుందని అడగడం జరిగినది ఆ వ్యక్తి ఈరోజు పంపిస్తాను రేపు పంపిస్తాను ఇంకా రెండు మూడు రోజులు ఆగు అని ఇలా గత మూడు నెలల నుంచి తిప్పించుకోవడం జరుగుతున్నది. తిరిగి విసిగి చెందిన ఆ ఇంటి గల వ్యక్తి కొద్దిగా గట్టిగా అడిగే లోపల తలదిక్క సమాధానం చెప్పడం జరిగినది ఇలా కాదని వ్యక్తి విద్యుత్ శాఖ ఆఫీస్ కి వెళ్లి ఏఈ ని మాకు కరెంట్ బిల్లు రసీదు ఇవ్వవలసిందిగా కోరడం జరిగినది అలాగే ఆ లైన్ మెన్ తీరును మార్చుకోవాల్సిందిగా చెప్పడం జరిగినది ప్రజలతో మమేకమై ఎంతో ఆప్యాయతగా పలకరించాల్సిన అధికారులు తలతిక్క సమాధానాలు ఇవ్వడం సబబు కాదు దీనిపై పైఅధికారులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగినది…

Recent Comments