
కెపిహెచ్బి నాలుగో ఫేస్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించిన నాలుగవ ఫేస్ అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు బాబ్జి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా కమిటీ సభ్యులు సాంబ, సామెల్, తదితరులు పాల్గొన్నారు.

Recent Comments