కెపిహెచ్బి రమ్య గ్రాండ్ వద్ద షేక్ సత్తార్ భాయ్ జన్మదిన వేడుకలు…

సూర్య ఉదయం ప్రతినిధి, సైబరాబాద్ కూకట్ పల్లి
కూకట్ పల్లి టీడీపీ సీనియర్ నాయకులు షేక్ సత్తార్ జన్మదిన వేడుకలు కెపిహెచ్బి రమ్య గ్రాండ్ వద్ద ఘనంగా జరిగాయి. సన్నిహితులు ఏర్పాటు చేసిన వేడుకల్లో సూర్య ఉదయం పత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా, తోటి స్థానిక విలేకరులతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసి శాలువ తో సత్కరించి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ ఆ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు అగినాక ఎప్పుడు ఇలాగే మీ ప్రేమ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో విలేఖరులు నరసింహ క్రాంతి కుమార్, ప్రసాద్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Recent Comments