Tuesday, September 29, 2026

అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో అధికారుల నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

నంద్యాలలో నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో జిల్లా ట్రెజరీ అధికారి నిర్లక్ష్యం… అంబేద్కర్ జయంతి సభలో సెల్ ఫోన్ లో పేకాట అడిన జిల్లా ట్రెజరీ అధికారి. జిల్లా ట్రెజరీ అధికారి లక్షీదేవి తీరును తప్పుపడుతున్న ప్రజాసంఘాల నాయకులు. జిల్లా అధికారి నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలంటు డిమాండ్.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూన్న దృశ్యాలు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments