Thursday, September 10, 2026

కెపిహెచ్ బి లో ఘనంగా సతీష్ అరోరా జన్మదిన వేడుకలు….

📰 Generate e-Paper Clip

 

కెపిహెచ్బి టెంపుల్ బస్ స్టాప్ లో బి ఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి కోఆర్డినేటర్ సతీష్ అరోరా జన్మదిన వేడుకలు…

వలవల నాయుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కేకు కటింగ్ లో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్  మందడి. శ్రీనివాసరావు… బాబురావు

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి..

బిఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్  రెడ్డి సతీష్ అరోరా  జన్మదినం సందర్భంగా  వలవల నాయుడు, శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో  కే.పి.హెచ్.బి టెంపుల్ బస్ స్టాప్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాజా మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు , పగడాల బాబురావు  విచ్చేసి కేక్ కటింగ్,స్వీట్స్  పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో.  ప్రభాకర్ గౌడ్, కృష్ణారెడ్డి,కె.పవన్ కుమార్, పులి మురళి, రాజశేఖర్ రెడ్డి, శరత్ కుమార్, చిక్కం వంశీ, సత్య ప్రకాష్, వెంకటేష్ చౌదరి,రాజేష్ రాయ్, సాయి శ్రీనివాస్, రాంబాబు నాయుడు,ఉపేందర్ రెడ్డి, శివారెడ్డి,తులసి రెడ్డి, జిఎల్ఎన్ రెడ్డి, ప్రకాష్,జాన్ మోజెస్, దినేష్, భార్గవ్,రవీందర్ రెడ్డి, రమణారెడ్డి,బాలాజీ, నారాయణ, తులసి. నాగేశ్వరరావు,తిరుపతిరావు, ఎన్ వి వి సత్యనారాయణ, భాస్కర్ నాయి, బాలు,మూర్తి,యశ్వంత్, ఆనంద్, కిషోర్, పృద్వి,రమణ, శివ, జహంగీర్,ధనలక్ష్మి, భవాని, కన్నులత, రమాదేవి, పద్మ, హేమ, శారద, లలిత, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments