suryaudhayam.in
Date of Publish : 27 April 2026, 5:05 pm Posted by : SURYA UDHAYAM MEDIA

బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాష్ నగర్ జెండా ఆవిష్కరణ…

 

సూర్య ఉదయం కూకట్ పల్లి..

ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి డివిజన్ ప్రకాష్ నగర్ జెండా ఆవిష్కరణ చేసిన టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగురి ప్రభాకర్ కూకట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొట్టు విష్ణు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు నైనేని అభిలాష్ రావు, బంతుల చైతన్య, ఉదిగి మహేష్, సిరిగాని పవన్, నూనె రాజు, శ్రీధర్ రెడ్డి, కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు