suryaudhayam.in
Date of Publish : 30 July 2026, 12:47 pm Posted by : SURYA UDHAYAM MEDIA

బాలాజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సతీష్ అరోరా….

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…

కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోలేటి బాలాజీ జన్మదినం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో,వలవల నాయుడు,గొర్తి రాజేష్ రాయ్, శ్రీనివాస్ రెడ్డి, చిట్టాల సత్తిబాబు,సత్యనారాయణ,నారాయణ, తులసి, కొత్తపల్లి సుబ్బరాయుడు, తుమ్మల మోహన్, వెంకట స్వామి నాయుడు, వెంకట్, తాటికాయల వెంకట్, రామారావు, బండారురమేష్, ఆదినారాయణ మూర్తి, రాంబాబు, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.