suryaudhayam.in
Date of Publish : 24 June 2026, 9:49 am Posted by : SURYA UDHAYAM MEDIA

తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూకట్ పల్లి రాకింగ్ స్టార్ గ్రూప్ సభ్యులు…

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…

కూకట్పల్లి కి చెందిన రాకింగ్ స్టార్ గ్రూప్ సభ్యులు మంగళవారం నాడు తిరుమల తిరుపతి ఆ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి వారి నీ దర్శించుకోవడం జరిగినది, ఈ సందర్భంగా స్వామివారిని కోరుతూ సభ్యులు అందరికీ ఈ సంవత్సరంలో అంతా శుభముగా జరగాలని ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో వెంకుల్ గౌడ్, శ్రీనివాస్, మురళి గౌడ్, ప్రభాకర్ గౌడ్, తూము సంతోష్, కృష్ణ నాయక్, నరేందర్, దేవనాడ, రమేష్ పాల్గొన్నారు