suryaudhayam.in
Date of Publish : 20 August 2026, 1:20 pm Posted by : SURYA UDHAYAM MEDIA

కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు…

 

రాజీవ్ గాంధీ చేసిన సేవలను మరవబోము అని కొనియాడిన.. కాంగ్రెస్ పార్టీ కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి..

సూర్య ఉదయం ప్రతినిధి సైబరాబాద్ కూకట్ పల్లి..

 

కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షులు అరవింద్ రెడ్డి  ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ  82 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంసెన్సీ ఇంచార్జ్  బండి రమేష్  మరియు టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం  ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రెటరీ గాలి బాలాజీ , బి బ్లాక్ అద్యక్షులు తుమ్ వేణు ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి  మహిళా బి బ్లాక్ అధ్యక్షరాలు సంధ్య, సీనియర్ నాయకులు దేశాలు గారు కొట్టుముక్కల వెంకట్ గారు బాలాజీ నగర్ అధ్యక్షులు రాజేష్ గౌడ్ కైలాపూర్ అధ్యక్షులు శంకర్ వసంత నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బాబు  గాయత్రి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ మస్తాన్ రెడ్డి ఫణీంద్ర గంధం రాజు అప్పారావు జహంగీర్, కెపిహెచ్బి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భార్గవ్ బాలాజీ నగర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కళ్యాణ్, వసంత నగర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుర్గా జయలక్ష్మి అపర్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు