suryaudhayam.in
Date of Publish : 20 April 2026, 9:07 pm Posted by : SURYA UDHAYAM MEDIA

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

అనకాపల్లి జిల్లా: బుచ్చయ్య పేట మండలం పి.భీమవరం వీఆర్వో శంకర్రావు ఏసీబీకి చిక్కారు. ఒక రైతు దగ్గర నుండి లక్షా యాభై వేలు రుపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.